Covid 19 : New Guidelines For Home Isolation | Omicron | Oneindia Telugu

2022-01-17 364

COVID-19 patients clinically assigned as mild/asymptomatic are eligible for at least 7 days home isolation, Here explained what we have to do in home isolation..
#Unite2FightCorona
#IndiaFightsCorona
#HomeIsolation
#HomeIsolationNewRules
#Covid19Awareness
#Covidcasesinindia
#Covid19Vaccination
#Omicron

వైద్యపరంగా మైల్డ్/అసిప్టోమాటిక్‌గా కేటాయించబడిన కోవిడ్-19 రోగులు 7 రోజుల హోమ్ ఐసోలేషన్‌కు అర్హులు. బాగా వెంటిలేషన్ ఉండే ఒక ప్రత్యేక గదిని ఎంచుకోవాలి. మూడు పొరలు కలిగిన మాస్క్‌ని ఉపయోగించాలి, 72 గంటల తర్వాత పేపర్ బ్యాగ్‌లో ముక్కలుగా కత్తిరించి పడేయాలి. 60 ఏళ్లు పైబడిన వారు/ఇతర సహసంబంధ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే హోమ్ ఐసోలేషన్‌ లో ఉండాలి. మీ రక్త ఆక్సిజన్ స్థాయిలను, ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ కి తెలియజేయండి.